చందమామ రామాయణము : వాల్మీకి తెలుగు రామాయణం
చందమామ రామాయణము : తెలుగు భాగవతం పద్యగద్యాలు, శ్రవణ దస్త్రములు మొదలైన వాటన్నటిని తెలుగులో సంకలనం జేసి ఒకే చోట అందిస్తోంది.
మీరు చదివిన తరువాత ఆ పుస్తకం నాకిస్తారా" ? చిన్నప్పుడు లోకల్ లైబ్రరీ కి వెళ్ళి నేను చదువుతున్న పుస్తకం అలా రిజర్వ్ చేసుకునే వారు.
నేను అంతే . . అదే చందమామ పిల్లల మాసపత్రిక. వారి రామాయణం. ఇప్పుడు చదివినా ఆనందంగానే ఉంటుంది. కనుక, మన జాలికలో ప్రచురించాము. ఆస్వాదించండి. .
teluguramayanah.com?;ChandamamaR...
23.11.2024 04:15 — 👍 1 🔁 0 💬 0 📌 0
అయ్యా ఈ లింకు పనిచేయటంలేదుట.. సరిచేసుకోగలరు
23.11.2024 04:10 — 👍 1 🔁 0 💬 1 📌 0
తెలుగుతల్లి, బాపుగారి శైలిలో. కనక మేడలగారి సైటునుండి
ఇదేదో బావుంది. తెలుగులో రాయటమేకాదు, తెలుగులో search కూడా బాగా పనిచేస్తుందిట.. తెలుగువారెవరైనా ఉంటే ఇంకా బావుంటుంది.
23.11.2024 04:07 — 👍 1 🔁 0 💬 0 📌 0