కల్కి అవతార్(ఇమామ్ మెహదీ)శ్రీ శ్రీ.సర్కార్ గోహర్ షాహి వారి చేత జికరే ఖల్బ్(హృదయంలో అల్లాహు జపం)అనుమతి. ఎవరైతే దీన్ని పొందాలనుకుంటున్నారో వారుకూడా సర్కార్ తో పాటు మీరు కూడా అల్లాహు పలకండి ఇది ఒక మతానికి మాత్రమే చెందింది కాదు ఇదిమొత్తం మానవాళికి సంబంధించింది ఎందుకంటే దైవం ఒక్క మతానికే పరిమితం కాదు సమస్త మానవాళి కోసం శ్రీ శ్రీ సర్కార్ గోహర్షాహివారు ఈ జికర్ నీ అందిస్తున్నారు మరింత ఆధ్యాత్మిక బోధనల కొరకు వెంటనే యూట్యూబ్ పై అల్రా టీవీని వీక్షించండి.
@younus380.bsky.social
17.02.2025 14:49 — 👍 0 🔁 0 💬 0 📌 0
"ఇమామ్ మెహదీ (కల్కి అవతార్) ఇస్లాం మతానికి ప్రాతినిధ్యం వహించరు మరియు ఎవరినీ చంపరు.
వారు ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తారు - క్రైస్తవులు, యూదులు, సిక్కులు, హిందువులు మరియు దేవుణ్ణి కూడా విశ్వసించని ప్రజలందరినీ! ఇమామ్ మెహదీ ప్రతి ఒక్కరి కోసం; ప్రతి ఒక్కరూ ఇమామ్ మెహదీ యొక్క ఆధ్యాత్మికత మరియు ఆధ్యాత్మిక దయ యొక్క అపారమైన సముద్రం నుండి ప్రయోజనం పొందుతారు."
-శ్రీ శ్రీ. యూనస్ అల్గోహర్.
@younus380.bsky.social
@alratv.bsky.social
15.02.2025 18:00 — 👍 3 🔁 1 💬 0 📌 0
నిజమైన ఆధ్యాత్మికత మరెన్నోడు ఎక్కడ లేని విధంగా కేవలం మానవాళి మేలు కొరకు మన ముందుకు తెచ్చారు శ్రీ శ్రీ సయ్యది యూనుస్ అల్గోర్ వారు. కల్కి అవతార్ ఇమామ్ మెహందీ శ్రీశ్రీ. సర్కార్ జోహార్ షాహి వారి బోధనలు మన జీవితాల్లో ఎన్నో ప్రశ్నలకి జవాబుగా నిలుస్తాయి మరింత ఆధ్యాత్మిక బోధనల కొరకు వెంటనే యూట్యూబ్ పై అల్రా టీవీ @alratv.bsky.social చానల్ ని వీక్షించి మీ ఆధ్యాత్మికత జీవితాన్ని మెరుగుపరుచుకోండి.
@younus380.bsky.social
12.02.2025 01:58 — 👍 2 🔁 1 💬 0 📌 0
మీ జీవిత లక్ష్యము దైవమా...?
మీరు దైవాన్ని కనుగొనే మార్గంలో ఉన్నారా...? మీరు దైవ సన్నిధిని పొందాలనుకుంటున్నారా...? పై ప్రశ్నలన్ని మీ వైతే ఈ వీడియోలో కల్కి అవతార్ శ్రీశ్రీ. సర్కార్ గోహర్షాహి వారి దైవ చిత్రము చంద్రుడిపై ఉన్నది.
మీరు హిందూ ముస్లిం సిక్ క్రిస్టియన్ ఏ మతమైనా దైవాన్ని నమ్మకపోయినా ఈ జికర్ (దైవ పేరు జపం) మీకోసమే దీన్ని స్వీకరించి మీ హృదయంలో దైవ పేరుని నాటండి..
ప్రతిరోజు యూట్యూబ్ పై అల్రా టీవీ వీక్షించండి
@younus380.bsky.social
10.02.2025 16:05 — 👍 2 🔁 1 💬 0 📌 0
దేవుడు మీ పట్ల సంతృప్తి చెందాడు లేదో తెలుసుకోవాలంటే, దానిని కనుగొనడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఒక సూఫీ గురువును (ముర్షిద్) ఎవరైతే దైవం చేత నియమించబడ్డారో మరియు మీ హృదయాన్ని ప్రారంభించేందుకు(అల్లా-హు జికర్) అనుమతి ఉంది. మరియు అతని హృదయ దీక్ష మీ కోసం పని చేస్తుంది. మరియు దేవుని పేరు మీ హృదయంలో నాటబడింది.
- సూఫీ గురువు శ్రీ శ్రీ. సయ్యది యూనిస్ అల్గోహర్
@younus380.bsky.social
@alratv.bsky.social
09.02.2025 04:50 — 👍 6 🔁 2 💬 0 📌 0
ఇమామ్ మెహదీ(కల్కి అవతార్) ముఖచిత్రము చంద్రునిపై ప్రకాశిస్తుంది
-ఇమామ్ జాఫర్ సాదిక్
ఇది సత్యమని వారు విశ్వసించే వరకు మేము వారికి మా సూచనలను క్షితిజాల్లో చూపుతాము.
- ఖురాన్ 41:53
చంద్రుడి యొక్క దివ్య రహస్యాలు బయటపడడానికి సమయం ఆసన్నమైంది
- ఖురాన్ 54:1:1
07.02.2025 15:11 — 👍 0 🔁 0 💬 0 📌 0
సర్కార్ గోహర్ షాహి వారి ప్రాముఖ్యత.... మరింత సమాచారం కొరకు @alratv.bsky.social యూట్యూబ్ పై వీక్షించండి..
@younus380.bsky.social
07.02.2025 01:43 — 👍 0 🔁 0 💬 0 📌 0
నేను శ్రీశ్రీ సర్కార్ గోహర్ షాహి వారు కల్కి అవతార్ (ఇమామ్ మెహదీ) అని మనసు పూర్తిగా నమ్ముతున్నాను..❤️🙏🏻
వారి దివ్య చిత్రము చంద్రుడు మరియ హజ్రే అశ్వత్ పై ఉన్నది మీరు కూడా అల్ట్రా టీవీ యూట్యూబ్ పై వీక్షించండి
నేను శ్రీశ్రీ సర్కార్ గోహర్ షాహి వారు కల్కి అవతార్ (ఇమామ్ మెహదీ) అని మనసు పూర్తిగా నమ్ముతున్నాను..❤️🙏🏻
#ifollowgoharshahi
#ifollowyounusalgohar
#immammehdi
#kalkiavtar
@younus380.bsky.social
06.02.2025 14:30 — 👍 2 🔁 0 💬 0 📌 0
Sarkar I do believe a life without sarkar and you is worthless
Please don't leave uss.. 🙏🏻
06.02.2025 14:21 — 👍 1 🔁 0 💬 0 📌 0