@pavansanthosh.bsky.social
అన్నిటికన్నా ముందు తెలుగు వాడిని
ఇప్పుడు ఈ ప్లాట్‌ఫాం పెరుగుతున్న వేగం చూస్తూంటే ఎంతోకాలం పట్టదు మనోళ్ళు రావడానికి
ఇదిగో హాజరు!